ప్రపంచ వ్యాప్తంగా 9 కోట్ల 13లక్షలు దాటిన కరోనా కేసులు

మృతుల సంఖ్య 19 లక్షల 52 వేల 879

Corona cases worldwide

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి తీవ్రత రోజు రోజుకూ ఉదృతమౌతోంది. ఈ ఉదయానికి ప్రపంచ దేశాలన్నీ కలిపి మొత్తం కరోనా కేసుల సంఖ్య 9 కోట్ల 13 లక్షల 15వేల 76కు చేరుకుంది. కరోనా మృతుల సంఖ్య 19 లక్షల 52 వేల 879కి పెరిగింది.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/