ప్రపంచ వ్యాప్తంగా 8 కోట్ల 61లక్షలు దాటేసిన కరోనా కేసులు

మృతుల సంఖ్య 18లక్షల 60వేల 431

Corona cases worldwide
Corona cases worldwide

ప్రపంచంలో కరోనా వ్యాప్తి తీవ్రత కొనసాగుతోంది. ఈ ఉదయానికి ప్రపంచ దేశాలన్నిటిలో కలిపి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8కోట్ల 61లక్షల 2వేల 999కి చేరింది.

అలాగే కరోనా మృతుల సంఖ్య 18లక్షల 60వేల 431కి పెరిగింది. అగ్రరాజ్యంలో కరోనా వ్యాప్తి తీవ్రత కల్లోలం సృష్టిస్తున్నది.

కరోనా కేసుల నమోదులో బ్రిటన్ ఫ్రాన్స్ ను అధిగమించి టాప్ 5లోకి చేరింది.

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/business/