ప్రపంచ వ్యాప్తంగా 5 కోట్ల 84 లక్షలు దాటేసిన కరోనా కేసులు

వ్యాప్తి తీవ్రత

Corona cases worldwide
Corona cases worldwide

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి తీవ్రత ఇసుమంతైనా తగ్గలేదు.

ఈ ఉదయానికి ప్రపంచంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5 కోట్ల 84లక్షల 91 వేల 492కు చేరింది.

కరోనా మృతుల సంఖ్య 13లక్షల 86వేల 400కు పెరిగింది.

తాజా ‘నాడి’ వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/health1/