ప్రపంచ వ్యాప్తంగా 9 కోట్ల 93 లక్షల 38 వేల 137 కరోనా కేసులు
కరోనా వ్యాప్తి ఉదృతి
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి ఉదృతి కొనసాగుతోంది. ఈ ఉదయానికి ప్రపంచ దేశాలన్నీ కలిపి మొత్తం కరోనా కేసుల సంఖ్య 9 కోట్ల 93 లక్షల 38 వేల 137కు చేరింది.
కరోనా మృతుల సంఖ్య 21లక్షల 30 వేల 626కు పెరిగింది.
తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/