దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు

కొత్తగా 16,156 పాజిటివ్ కేసులు నమోదు

Corona Tests-
Corona Tests-

New Delhi: భారత్ లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య క్రమేణా పెరుగుతున్నాయి. కొత్తగా 16,156 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 733 మంది కోవిడ్‌ బాధితులు మృతి చెందారు. మొత్తం కేసుల సంఖ్య 3,42,31,809కు చేరింది. . దేశంలో ఇప్పటి వరకు మొత్తం 4,56,386 మంది కరోనా కారణంగా మృత్యు వాత పడ్డారు. ఇదిలావుండగా ,. ఇప్పటి వరకు 104 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ ను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/