దేశంలో మళ్లీ కరోనా విలయతాండవం
ఒక్క రోజులో 2,58,089 పాజిటివ్ కేసులు

New Delhi: దేశంలో కరోనా వైరస్ మళ్ళీ విజృంభిస్తోంది. ఆదివారం 2,58,089 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. 24 గంటల్లో 385 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. తాజాగా వైద్య శా లలు, , హోం క్వారంటైన్లలో 16,56,341 మంది చికిత్స పొందుతున్నారు వైద్యశాఖ వర్గాలు తెలిపాయి. డైలీ పాజిటివిటీ రేటు 119.65 శాతంగా ఉందని, ఒమిక్రాన్ కేసుల సంఖ్య 8,209కి పెరిగినట్టు ఆరోగ్యశాఖ వెల్లడించింది.
ఆంధ్ర ప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/