తెలంగాణలో కొత్తగా 767 కరోనా కేసులు

10,064 యాక్టివ్ కేసులు

Corona tests
Corona tests

Hyderabad: తెలంగాణ లో తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 767 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి మొత్తం కేసుల సంఖ్య 6,33,146కు చేరింది. తాజా గణాంకాల ప్రకారం మొత్తం మరణాల సంఖ్య 3,738కి చేరింది. కరోనా నుంచి గడిచిన 24 గంటల్లో కొత్తగా 848 మంది కోలుకోగా, డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 6,19,344కు చేరింది. రాష్ట్రంలో 10,064 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/