దేశంలో ఆందోళన కలిగిస్తున్న కరోనా కేసులు

24 గంటల్లో 62,258 కేసులు నమోదు

Corona cases in the country
Corona cases in the country

New Delhi: భారత్ లో కరోనా కేసులు ఆందోళన కల్గిస్తున్నాయి 24 గంటల్లో 62,258 కేసులు నమోదు అయ్యాయి. 291 మంది మృతి చెందారు. దేశంలో ఇప్పటి వరకు 1,19,08,910 నమోదు అయ్యాయి.. ఇప్పటి వరకు  1,61,240 మంది మృతి చెందారు. దేశంలో ఇప్పటివరకు 5 కోట్ల 81 లక్షలకుపైగా టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం:https://www.vaartha.com/andhra-pradesh/