తెలంగాణ లో పెరుగుతున్న కేసులు

రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడి

Corona cases are on the rise in Telangana
Corona tests -File

Hyderabad: తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. 24 గంటల్లో 591 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,45,997 గా ఉంది. ఇద్దరు మృతి చెందారు. కాగా , జీహెచ్‌ఎంసీ పరిధిలో 68 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/