దేశంపై ‘మహమ్మారి’ పంజా

రికార్డు స్థాయిలో పెరుగుతున్న కేసులు

corona vaccination
corona vaccination

New Delhi : భారత్ లో కరోనా కేసులు చాపకింద నీరులా వ్యాపిస్తున్నాయి. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌ ప్రకారం తాజాగా గడిచిన 24 గంటల్లో 1,84,372 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 1,027 మంది మృతి చెందారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/