భారత్ లో కరోనా కేసులు 2,66, 598 – మరణాలు 7,473
రాష్ట్రాలలో కరోనా వ్యాప్తి తీవ్రత

New Delhi: భారత్ లో కరోనా విజృంభణ ఆందోళనకర స్థాయికి చేరుకుంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య 2లక్షల 66 వేల 598కి చేరింది.
మహమ్మారి కారణంగా మరణించిన వారి సంఖ్య 7, 473కు పెరిగింది. మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, ఉభయ తెలుగు రాష్ట్రాలలో కరోనా వ్యాప్తి తీవ్రత కొనసాగుతున్నది.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కరోనా లక్షణాలతో హోం క్వారంటైన్ కు వెళ్లారు. ఆయనకు ఈ రోజు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తారు.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/