బాక్సింగ్ శిక్షణా శిబిరంలోఇద్దరికి కరోనా పాజిటివ్
క్వారంటైన్ కు తరలింపు

New Delhi: జాతీయ మహిళా బాక్సింగ్ శిక్షణా శిబిరంలో ఇద్దరు అసిస్టెంట్ కోచ్ లకు కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో వారిని క్వారంటైన్ లో ఉంచినట్టు ఆయా వర్గాలు తెలిపాయి. అయినప్పటికీ శిబిరం యధావిధిగా కొనసాగుతుందని తెలిపారు. శిబిరంలో ఉన్న అందరికి కరోనా టెస్టులు జరిపినట్టు వెల్లడించారు.
తాజా కెరీర్ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/