ఏపీలో కొత్తగా 16,167 పాజిటివ్ కేసులు

ఒకే రోజు 104 మరణాలు

corona cases in AP
corona cases in AP

Amaravati: ఏపీలో కరోనా కేసులు తగ్గటం లేదు. 24 గంటల్లో 84,224 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో 16,167 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి . 104 మరణాలు వెలుగు చూశాయి. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 16,43,557కు పెరిగింది. మరణాల సంఖ్య 10,531కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,86,782 యాక్టివ్ కేసులున్నాయి.

తాజా క్రీడా వార్తల కోసం:https://www.vaartha.com/telangana/