ఎపిలో కొత్తగా 12,634 పాజిటివ్ కేసులు

69 మంది మృతి

corona tests in ap
corona tests in ap

ఎపిలో రోజురోజుకీ రికార్డుస్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. 24 గంటల్లో 62,884 శాంపిల్స్ ని పరీక్షించగా 12,634 పాజిటివ్ కేసులు నమోడీ అయ్యాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 10,33,560 కు చేరింది. గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనా కారణంగా 69 మంది మృతి చెందారు ఇప్పటి వరకు కరోనాతో 7,685 మంది మృతి చెందారు.

తాజా తెలంగాణ వార్తల కోసం :https://www.vaartha.com/telangana/