రికార్డు స్థాయిలో కరోనా కేసులు
24 గంటల్లో 5,086 మందికి పాజిటివ్

Amaravati: రాష్ట్రంలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. . గడిచిన 24 గంటల్లో 5,086 కేసులు నమోడు అయ్యాయి. 14 మంది మృతి చెందారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 835 ,. కర్నూలు లో 626, గుంటూరు లో 611, శ్రీకాకుళం లో 568, తూ.గో. లో 450, విశాఖలో 432, కృష్ణా లో 396, అనంతపురం జిల్లాలో 334, విజయనగరం లో 248, ప్రకాశంలో 236, నెల్లూరు జిల్లాలో 223, కడప జిల్లాలో 96, ప.గో. జిల్లాలో 31 కేసులు నమోదు అయ్యాయి.
తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/