ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా ఉధృతి ఆందోళన

24 గంటల్లో 9,881 మందికి పాజిటివ్

corona cases in ap
corona cases in ap

Amaravati: ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా కేసుల ఉధృతి ఆందోళన కల్గిస్తోంది. 24 గంటల్లో 9,881 మందికి కరోనా సోకింది. ఇప్పటి ఇరకు నమోదైన కేసుల సంఖ్య 10,43,441కి చేరింది. సోమవారం 51 మంది మరణించారు. ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 7,736 గా నమోదైంది.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/