ప్రపంచ వ్యాప్తంగా 8 కోట్లు దాటేసిన కరోనా కేసులు

మృతుల సంఖ్య 17లక్షల 57వేల 640

Corona cases crossed 8 crores worldwide
Corona cases crossed 8 crores worldwide

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి తీవ్రత కొనసాగుతోంది. ఈ ఉదయానికి ప్రపంచ దేశాలన్నీ కలిపిమొత్తం కరోనా కేసుల సంఖ్య 8 కోట్లు దాటేసింది.

వరల్డో మీటర్ మేరకు ఈ ఉదయానికి కరోనా కేసుల సంఖ్య 8 కోట్ల 2లక్షల 7 వేల 155కు చేరింది. కరోనా మృతుల సంఖ్య 17లక్షల 57వేల 640కి పెరిగింది.

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/