ప్రపంచ వ్యాప్తంగా 2 కోట్ల 70లక్షలు దాటేసిన కరోనా కేసులు

అమెరికా, బ్రెజిల్, ఇండియాలో వ్యాప్తి తీవ్రత

Corona cases crossed 2 crore 70 lakhs worldwide
Corona cases crossed 2 crore 70 lakhs worldwide

ప్రపంచంలో కరోనా వ్యాప్తి తీవ్రత రోజు రోజుకూ అధికమౌతున్నది. ఈ ఉదయానికి ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 2కోట్ల 70లక్షల 62వేల 744కు చేరుకుంది.

కరోనా కాటుకు బలైన వారి సంఖ్య 8లక్షల 83వేల 740కి పెరిగింది.

అమెరికా, బ్రెజిల్, ఇండియాలో కరోనా వ్యాప్తి తీవ్రత కొనసాగుతోంది.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/