ప్రపంచ వ్యాప్తంగా 72 లక్షలకు చేరువైన కరోనా కేసులు

కరోనా విజృంభణ

Corona cases around the world
Corona cases around the world

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. మంగళవారం ఉదయానికి ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 71లక్షల 98 వేల  636కు చేరుకుంది.

కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 4లక్షల 8వేల 734కు పెరిగింది.

అమెరికాలో కరోనా కేసుల సంఖ్య రెండు లక్షలు దాటేసింది. ఆ దేశంలో కరోనా మరణాల సంఖ్య లక్షా 13వేల 55కు పెరిగింది.

  • దేశం          కరోనా కేసులు    మరణాలు
  • అమెరికా      2,026,493    1,13,055 
  • బ్రెజిల్          7,10,887        37,312
  •  రష్యా  4,76,658           5,971
  • స్పెయిన్       2,88,797        27,136
  • బ్రిటన్ 2,87,399 40,597

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/