దేశంలో మరణ మృదంగం

ఎన్నడూ లేనివిధంగా కరోనా కేసులు, మరణాలు

Corona cases and deaths in the country
Corona cases and deaths in the country

New Delhi: దేశంలో కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి పెరుగుతూ ఉంది. దీని కారణంగా గతంలో ఎన్నడూ లేనివిధంగా ​పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య గంట గంటకూ రికార్డు స్థాయిలో నమోడు కావటం ప్రజల్లో ఆందోళన నెలకొంది. వరుసగా నాలుగో రోజు 3 లక్షలకు పైగా కరోనా కేసులు వెలుగుచూశాయి. 24 గంటల్లో 3,49,691 పాజిటివ్ కేసులు నమోదు కాగా, మరణాల సంఖ్య 2,767 గా నమోదు అయింది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/