తెలంగాణలో కరోనా విజృంభణ: ప్రజల ఆందోళన

గాంధీ హాస్పిటల్ లో 300 ఐసీయూ బెడ్స్ ఏర్పాటు

Corona boom in Telangana- Public concern
Corona boom in Telangana- Public concern

Hyderabad: తెలంగాణ రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి గంట గంటకూ పెరుగుతూ ఉంది. రోజు వారీ పాజిటివ్ కేసులు సంఖ్య పెరగటంతో నగర వాసులు ఆందోళన చెందుతున్నారు. గడచిన 24 గంటల్లో కొత్త‌గా 2,055 కరోనా కేసులు వెలుగుచూశాయి. అంతేకాదు ఏడుగురు మృత్యువాత పడ్డారు. .ఇదిలావుండగా గాంధీ హాస్పిటల్లో 300 ఐసీయూ బెడ్స్ ను ఏర్పాటు చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/