విశాఖలో కరోనా 3వ పాజిటివ్ కేసు
ఏపీ లో కరోనా కేసుల సంఖ్య 7

Visakhapatnam: రాష్ట్రంలో క్రమక్రమంగా కరోనా పెరుగుతోంది. తాజాగా విశాఖపట్నంలో మరో కరోనా పాజిటీవ్ కేసు నిర్థారణ అయింది.
దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య ఏడుకు పెరిగింది. ఇంగ్లాండ్ నుంచి ఈ నెల 17వ తేదీన విశాఖ చేరుకున్న యువకునికి కరోనా సోకినట్లు రిపోర్టులో స్పష్టమైంది.
దీంతో విశాఖలో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
రు 14రోజుల పాటు పూర్తిస్థాయిలో స్వీయ దిగ్బంధంలో ఉండాలని, నిబంధనలు అతిక్రమిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/