సరిహద్దు సమీపంలో చైనా ఎయిర్ బేస్ నిర్మాణం

విమానాలను నిలిపేందుకు వైమానిక స్థావరాల నిర్మాణం

border
border

New Delhi: భారత సరిహద్దుకు  సమీపంలో చైనా  ఎయిర్ బేస్   నిర్మిస్తోంది.

వాస్తవాధీన రేఖ వెంబడి పాంగ్ యాంగ్ సరస్సు పక్కనే   డోక్లాం, నకుల్లా, సిక్కిం సెక్టార్ల సమీపంలో విమానాలను నిలిపేందుకు వైమానిక స్థావరాలను నిర్మిస్తోంది. 

శాటిలైట్ చిత్రాలు ఇందుకు సాక్షీభూతంగా నిలుస్తున్నాయి.

డోక్లాంలో ఇండియా, భూటాన్, చైనా ట్రై జంక్షన్ కు సమీపంలోనే ఈ నిర్మాణాలు జరుగుతున్నాయి.

తాతాజా కెరీర్‌ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/