అమకులైన జవానుల కుటుంబాలను పరామర్శించిన కాంగ్రెస్‌ అధ్యక్షులు


శామ్లీలీ : ఈరోజు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, ప్రీయాంక గాంధీ వాద్రా పుఅమరులైన జవానుల కుటుంబాలనుపరామర్శించారు.. శామ్లీలోని అమిత్ కోరీ, ప్రదీప్ కుమార్ నివాసాలకు వెళ్లి అమరవీరులకు పుష్పాంజలి ఘటించారు. వీరితోపాటు కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నేతలు జ్యోతిరాదిత్య సింధియా, రాజ్‌ బబ్బర్ ఉన్నారు. కాంగ్రెస్ నేతలను చూడగానే అమిత్ కుటుంబీకులు బోరున విలపించారు.దాదాపు 15 నిమిషాలపాటు అమిత్ కుటుంబీకులతో గడిపిన అనంతరం కాంగ్రెస్ నేతలు ప్రదీప్ ఇంటికి వెళ్లారు. అక్కడ రాహుల్ ప్రదీప్ ఫోటో వద్ద పుష్పాంజలి ఘటించారు.