నిరంజన్‌రెడ్డి పై ఈసీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ పార్టీ

party logos
party logos
వనపర్తి:  టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నిరంజన్‌రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఎర్రగట్టుతండాకు కృష్ణా జలాలను నిరంజన్‌రెడ్డి విడుదల చేశారని ఫిర్యాదులో కాంగ్రెస్‌ పేర్కొంది. కాంగ్రెస్‌ ఫిర్యాదుపై స్పందించిన ఈసీ వెంటనే నివేదిక ఇవ్వాలని జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఆదేశాలు జారీ చేసింది.