కాంగ్రెస్ నేత ఇంట్లో దోపిడీ దొంగలు

Congress party
Congress party

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ నేత గొట్టిముక్కల పద్మారావు ఇంట్లో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు కూకట్‌పల్లిలో వివేకానందనగర్‌లో నివాసం ఉంటున్న పద్మారావు ఇంటో దుండగులు విలువైన బంగారు, వజ్రాభరణాలు ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని తనిఖీలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/