ఆమ్‌ ఆద్మీ పార్టీలోకి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత

Ghanendra Bhardwaj Joins AAP
Ghanendra Bhardwaj Joins AAP

న్యూఢిల్లీ: ఢిల్లీ కాంగ్రెస్ సీనియర్ నేత గజేంద్ర భరద్వాజ్, శుక్రవారం ఆమ్ ఆద్మీ పార్టీలో చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు పార్టీ సారథి కేజ్రీవాల్‌ ఢిల్లీకి నాయకుడు మాత్రమే కాదు, ఆయన ప్రజల తండ్రిగా పని చేస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక ఢిల్లీలో విద్యా వ్యవస్థలో, మహిళా రక్షణలో వచ్చిన విప్లవాత్మకమైన మార్పులే ఇందుకు ఉదాహరణ. వేరే ప్రభుత్వమైతే ఎప్పటిలాగే పని చేస్తూ వెళ్లేది. కానీ కేజ్రీవాల్ ప్రజల అవసరాలను, వారి నైతిక అభివృద్ధిని గుర్తించారుగగ అని అన్నారు. అంతేకాక రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీలోని 70 స్థానాలు గెలవడమే లక్ష్యమనిగజేంద్ర భరద్వాజ్ పేర్కొన్నారు.


తాజా ఎడిటోరియల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/editorial/