9న కాంగ్రెస్‌ ఎలక్షన్‌ కమిటీ సమావేశం

9న  కాంగ్రెస్‌ ఎలక్షన్‌ కమిటీ సమావేశం
Sonia Gandhi

New Delhi: కాంగ్రెస్‌ ఎలక్షన్‌ కమిటీ (సిఇసి) సమావేశం ఈ నెల 9న జరుగనున్నది. జార్ఖండ్‌ శాసనసభ ఎన్నికల కోసం సిఇసి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాసంలో జరుగనున్న ఈ సమావేశంలో అభ్యర్థుల ఎంపికపై ప్రధానంగా చర్చించనున్నారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/