పాతబస్తీలో కాంగ్రెస్, ఎంఐఎం ఘర్షణ

BREAKING NEWS
BREAKING NEWS

హైదరాబాద్‌ ప్రభాతవార్త:పాతబస్తీ కలపత్తర్ బాబా బిలాల్‌నగర్‌లో కాంగ్రెస్ పబ్లిక్ మీటింగ్ నిర్వహిస్తుండగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాంగ్రెస్, ఎంఐఎం కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. ఎంఐఎం జహనుమ మాజీ కార్పొరేటర్ హుస్సేని పాషా, అతని అనుచరులు బహదూర్పారా కాంగ్రెస్ అభ్యర్థి కాలీమ్ ఉద్దీన్‌ను అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య పరస్పరం తోపులాట జరిగింది. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.