కేంద్రంలో బిజెపి,కాంగ్రెస్‌ వచ్చే పరిస్థితి లేరు: ఎర్రబెల్లి

Errabelli Dayakar Rao
Errabelli Dayakar Rao

వరంగల్‌ : వరంగల్‌ లో ఏప్రిల్‌ 2న జరిగే సీఎం బహిరంగా సభా ఏర్పాట్లను మంత్రి నేడు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పరిశీలించారు.అజంజాహి మిల్లు మైదానంలో జరిగే టీఆర్‌ఎస్‌ సభ ఏర్పాట్లను స్థానిక నాయకులు అధికారులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ,బహిరంగ సభకు రెండు లక్షల మంది వచ్చేలా ఏర్పాట్లును చేస్తుపట్లు తెలిపారు.గతంలో ఇక్కడి సభలో పాల్గోన్న పీవీ నరసింహారావు ప్రధాని అయ్యారన్నారు.కాగా కేంద్రంలో బిజెపి ,కాంరగెస్‌ వచ్చే పరిస్ధితి లేదని ప్రాంతీయ పార్టీలు సూచించిన నాయకుడే ప్రధాని అవుతారని ఎర్రబెల్లి పేర్కొన్నారు.

మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/