హైవేపై భారీగా కండోమ్స్ ..అవి చూసి షాక్ అవుతున్న వాహనదారులు

రోడ్ ఫై మాములుగా ఒకటి , రెండు కండోమ్స్ కనిపిస్తేనే కాస్త విచిత్రంగా చూస్తుంటారు..అలాంటిది వందల సంఖ్య లో ఒకేదగ్గర, అది కూడా కొన్ని వాడిన కండోమ్స్ , మరికొన్ని వాడనవి కనిపిస్తే ఇంకేముంది అందరు వాటి గురించే మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తారు. తాజాగా కర్ణాటక రాష్ట్రంలోని తుముకూరు జాతీయ రహదారిపై ఇదే జరిగింది.

జాతీయ రహదారి ఫై ఐదు వందల సంఖ్యలో కండోమ్స్ పడి ఉన్నాయి. శ్రీ రాజు థియేటర్ కు ఎదురుగా ఉన్న ఫ్లైఓవర్ పై కండోమ్ లు కుప్పలు కుప్పలు గా కనిపించాయి. ఇవి ఎవరైనా పారేశారు లేదా ఏదైనా వాహనంలో తరలిస్తున్నప్పుడు కింద పడ్డాయా అని మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం వీటికి సంబంధించిన ఓ వీడియో మరియు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ರಾಷ್ಟ್ರೀಯ ಹೆದ್ದಾರಿಯಲ್ಲಿ ಕಿಲೋಮೀಟರ್ ಗಟ್ಟಲೆ ಕಾಂಡೋಮ್‌ಗಳುhttps://t.co/JPql1oAEVihttps://t.co/ETbtYSNVo2#Vishwavani #KannadaNews #KannadaDaily #Condom #Tumkur pic.twitter.com/bxVPXhzcRE— Vishwavani (@VishwavaniNews) September 8, 2021