మీ ప్రేమకు ధన్యవాదాలు.. త్వరలో ఇంటికి వస్తా ..

కరోనాపట్ల జాగ్రత్తలు తీసుకోండి: సచిన్ ట్వీట్

Coming home soon-Sachin tweet
Coming home soon-Sachin tweet

Mumbai: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కరోనా నుంచి కోలుకుని వ్యాధుల సలహా మేరకు చికిత్స పొందుతూ ఆసుపత్రిలో ఉన్న విషయం తెలిసిందే. అయితే తానూ త్వరగా కోలుకోవాలని అభిమానులు చేస్తున్న ప్రార్ధనలు, వారు చూపిస్తున్న ప్రేమ ఆప్యాయతలకు ధన్యవాదాలు చెపుతూ వ్యాధుల సలహా మేరకు ఆసుపత్రిలో ఉన్నానని , పూర్తిగా కోలుకుని త్వరలో ఇంటికి వస్తానని సచిన్ ట్వీట్ చేశారు. ప్రతి ఒక్కరూ కరోనాపట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సురక్షితంగా ఉండాలని ఆయన కోరారు.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/