కరోనా పై సిఎం జగన్ సమీక్షా సమావేశం
కరోనా నివారణ చర్యలపై చర్చ

అమరావతి: రాష్ట్రంలో కరోనా భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో, నివారణ చర్యలపై చర్చించేందుక ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేడు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉన్నతాధికారులతో ఏర్పాటయిన ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి ఆళ్లనాని, బొత్స సత్యనారాయణ లతో పాటు సీఎస్ నీలం సాహ్ని, డిజిపి గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ అధికారలు పాల్గోన్నారు. కరోనా కట్టడికి తీసుకోవాలసిన చర్యల గురించి చర్చిస్తున్నట్లు తెలుస్తుంది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/