వైఎస్‌ఆర్‌ ఘాట్‌ వద్ద సిఎం జగన్‌ నివాళులు

YouTube video
Hon’ble CM of AP Paying Tributes to Dr Y.S Rajasekara Reddy at Y.S.R Ghat, Idupulapaya, Kadapa

ఇడుపులపాయ: నేడు దివంగత సిఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి 11వ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలో వైఎస్‌ఆర్‌ ఘాట్‌ వద్ద సిఎం జగన్‌ కుటుంబసభ్యులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనల్లో ముఖ్యమంత్రి తో పాటు వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ భారతి ఇతర కుటుంబసభ్యులతో పాటు టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా, రవీంద్రనాథ్‌ రెడ్డి, అమర్‌నాథ్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/