నేడు బడ్జెట్ సమావేశాలపై సీఎం కేసీఆర్ సమీక్ష!
TS CM Kcr
హైదరాబాద్: సీఎం కెసిఆర్ నేడు తెలంగాణ బడ్జెట్ సమావేశాలపై సమీక్ష నిర్వహించనున్నట్లు సమాచారం. బడ్జెట్ సమావేశాల నిర్వహణతో పాటు సంబంధిత అంశాలపై సీఎం సమీక్షించనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా బడ్జెట్ సమావేశాల తేదీలను ఖరారు చేసే అవకాశం ఉంది. మరో రెండు వారాల్లో బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి ఆర్థిక మంత్రి హరీష్ రావుతో పాటు ఆర్థిక శాఖ అధికారులు హాజరు కానున్నట్లు తెలుస్తోంది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/