రేపు కాళేశ్వరంలో పర్యటించనున్న సిఎం

kcr
kcr

జయశంకర్‌ భూపాలపల్లి: తెలంగాణ సిఎం కెసిఆర్‌ రేపు కాళేశ్వరంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రాజెక్టు పనులను పరిశీలించనున్నారు. రేపు ఉదయం హైదరాబాద్‌ నుండి బయలుదేరి రాంపూర్‌ చేకుకుంటారు. అక్కడ పంప్‌హౌజ్‌ పనులను పరిశీలిస్తారు. ఆ తర్వాత మేడిగడ్డ బరాజ్ నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించి పనులను పరిశీలిస్తారు. అక్కడే అధికారులతో మాట్లాడుతారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/