ఢిల్లీకి బయల్దేరిన సిఎం కెసిఆర్‌

kcr
kcr

హైదరాబాద్‌: సిఎం కెసిఆర్‌ ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆయన ఈరోజు సాయంత్రం ఢిల్లీ చేరుకోనున్నారు. సిఎం కెసిఆర్‌ తొమ్మిది నెలల సుదీర్ఘ విరామం తర్వాత ప్రధాని మోడితో భేటీ కానున్నారు. శుక్రవారం ఉదయం 11:30 గంటలకు ప్రధాని మోదీని కలుస్తారు. ఈ భేటీలో గోదావరి కృష్ణా నదుల అనుసంధానంపైనే ప్రధానంగా చర్చించనున్నట్లు తెలిసింది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/