మొహర్రం శుభాకాంక్షలు తెలిపిన కెసిఆర్‌

kcr
kcr

హైదరాబాద్: ముహమ్మద్ ప్రవక్త మనవడు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ త్యాగాన్ని మొహర్రం గుర్తు చేస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మొహర్రం శుభాకాంక్షలు తెలిపారు. మొహర్రంను స్ఫూర్తిగా తీసుకుని ఇస్లాంకు మూలమైన త్యాగానికి, మానవతావాదానికి పునరంకితమవుదామని సిఎం తన సందేశంలో కోరారు.


తాజా ఇ పేపరు వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://epaper.vaartha.com/