కలాం సమాధి వద్ద కెసిఆర్, కెటిఆర్ నివాళి

హైదరాబాద్: సిఎం కెసిఆర్, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట కెటిఆర్ తమిళనాడులోని రామేశ్వరంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సమాధి వద్ద నివాళు అర్పించారు. గురువారం ఆయన రామేశ్వరంలోని కలాం సమాధిని సందర్శించారు. కలాం ఉపయోగించిన వస్తువులతో ఏర్పాటుచేసిన మ్యూజియాన్ని పరిశీలించారు. సిఎ ం కెసిఆర్ వెంట ఎంపీ సంతోష్‌కుమార్ తదితరులు ఉన్నారు.
మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telengana/