రేపు సిఎం కెసిఆర్ కాళేశ్వరం పర్యటన

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ గురువారం కాళేశ్వరంలో పర్యటించనున్నారు. కాళేశ్వరం పై అధికారులతో సిఎం కెసిఆర్ పూర్తిస్థాయిలో సమీక్షించనున్నారు. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ వరకు కెసిఆర్ ఏరియల్ సర్వే చేయననున్నారు. మూడో టిఎంసికు సంబంధించిన పంప్‌హౌస్‌లను పరిశీలించనున్నారు. కాళేశ్వరం పంప్‌హౌస్‌ల పనితీరు. కాళేశ్వరం పురోగతి వంటి పలు అంశాలపై అధికారులతో సమీక్ష జరుపనున్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/