మార్కెట్ యార్డును ప్రారంభించిన ముఖ్యమంత్రి కెసిఆర్

CM KCR inaugurates market yard in Wanaparthy

వనపర్తి: వనపర్తి జిల్లలో నేడు సీఎం కెసిఆర్ పర్యటిస్తున్నారు. ఈసందర్బంగా ఆయన పలు కార్యకమాలకు శంకుస్థాపన చేయనున్నారు. మొదట వనపర్తిలో శివారు చిట్యాలలో మార్కెట్ యార్డును ప్రారంభించారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/