21న సిఎం కెసిఆర్‌ ఉన్నతస్థాయి సమావేశం

cm kcr

హైదరాబాద్‌: సిఎం కెసిఆర్‌ ఈనెల 21న మరోసారి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించానున్నారు. 21న మధ్యాహ్నం 2గంటలకు ప్రగతి భవన్ లో విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఈసమావేశానికి మంత్రులు, కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ అధికారులు, జిల్లా రైతు సంఘం అధికారులను ఆహ్వానించారు. అయితే ఈసమావేశంలో సిఎం వారితో నేరుగా చర్చించి జిల్లాల వారీగా సాగు చేయాల్సిన పంటల సాగుపై చర్చిస్తారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/