వేణుమాధవ్‌ మరణంపై సిఎం కెసిఆర్‌ సంతాపం

cm kcr-Venu Madhav
cm kcr-Venu Madhav

హైదరాబాద్: ప్రముఖ హాస్య నటుడు వేణుమాధవ్ మృతిపట్ల సిఎం కెసిఆర్‌ సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వేణుమాధవ్ కుటుంబ సభ్యులకు సిఎం కెసిఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. వేణుమాధవ్ ఆత్మకు శాంతి చేకూరాలని సిఎం ప్రార్థించారు. గత కొన్నిరోజలుగా కాలేయం, కిడ్నీ సంబంధించిన వ్యాధితో భాదపడుతున్నా వేణుమాధవ్ ఈ రోజు మధ్యాహ్నం సికింద్రాబాద్ లోని యశోధ ఆస్పత్రితో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఎన్నో సినిమాలో తన మార్క్ కామిడీతో ప్రేక్షకులను కడుపుంబ నవ్వించిన వేణుమాధవ్ కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/