డిప్యూటీ స్పీకర్ పద్మారావు కూతురి వివాహానికి హాజ‌రైన సీఎం కేసీఆర్

హైదరాబాద్: సీఎం కెసిఆర్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ కూతురు వివాహానికి హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా నూత‌న వ‌ధూవ‌రుల‌ను సీఎం కేసీఆర్ ఆశీర్వ‌దించారు. ఈ వివాహ వేడుక‌కు మంత్రులు మ‌హ‌ముద్ అలీ, శ్రీనివాస్ గౌడ్, స‌బితా ఇంద్రారెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్‌తో పాటు ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధులు హాజ‌ర‌య్యారు

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/