వాసాల‌మ‌ర్రికి చేరుకున్నముఖ్య‌మంత్రి కేసీఆర్

యాదాద్రి భువనగిరి : సీఎం కెసిఆర్ వాసాలమర్రి గ్రామానికి చేరుకున్నారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి, ఎమ్మెల్యే గొంగిడి సునీత స్వాగ‌తం ప‌లికారు. మ‌రికాసేప‌ట్లో సీఎం 3వేల మంది గ్రామస్థులతో కలిసి సహపంక్తి భోజనం చేయ‌నున్నారు. ఈ సీఎం పాల్గొనే కార్యక్రమాల్లో కేవలం వాసాలమర్రి గ్రామస్తులే పాల్గొనేలా ప్రత్యేకంగా పాస్‌లను జారీచేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/