కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన కెసిఆర్‌, కెటిఆర్‌

CM KCR,KTR
CM KCR,KTR

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కెసిఆర్‌ తెలంగాణ ప్రజలకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలోని కార్మికులందరూ కూడా సుఖసంతోషాలతో జీవించాలని సిఎం కెసిఆర్‌ ఆకాంక్షించారు. కాగా టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ తెలంగాణ రాష్ట్ర ప్రగతి ప్రస్థానంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న కార్మిక లోకానికి కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూట్వీట్‌ చేశారు.


మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/