హోలీ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్‌, సిఎం

Holi festival
Holi festival

హైదరాబాద్‌: ఈరోజు హోలీ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాక రసాయనాలతో కూడిన రంగులు ఉపయోగించొద్దని గవర్నర్‌ కోరారు. ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలని సిఎం ఆకాంక్షించారు.


మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/