రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపిన సిఎం జగన్‌

cm jagan – president ram-nath-kovind

అమరావతి: నేడు రాష్ర్ట‌ప‌తి రామ్‌నాథ్ 75వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సిఎం జగన్‌ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలు ఆ దేవుడు ప్ర‌సాదించాల‌ని కోరుతూ, జాతికి మ‌రింత కాలం సేవ చేయాల‌ని సిఎం జగన్‌ ఆకాంక్షించారు. సంతోషకరమైన పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ట్విటర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/