జాతీయ పతాకావిష్కరణ చేయనున్న మంత్రుల జాబితా

ఉత్తర్వులు జారీచేసిన సాధారణ పరిపాలన విభాగం

AP CM YS Jagan
AP CM YS Jagan

అమరావతి: ఎల్లుండి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఏపీ మంత్రులు ఒక్కొక్కరు ఒక్కో జిల్లాలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కృష్ణా జిల్లాలో పతాకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ మేరకు 13 జిల్లాల్లో గౌరవవందనం స్వీకరించే ఉపముఖ్యమంత్రులు, మంత్రుల పేర్లను ప్రభుత్వం ఖరారు చేసింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను సాధారణ పరిపాలన విభాగం జారీ చేసింది.

తాజా వీడియోస్ కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/videos/