స్వరూపానంద స్వామిని దర్శించుకున్న సిఎం

cm jagan
cm jagan

విశాఖ: ఏపి సిఎం జగన్‌ ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా విశాఖలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా సిఎం జగన్‌ చినముషిడివాడ శారదాపీఠాన్ని సందర్శించారు. అక్కడకు వెళ్లిన సిఎం జగన్‌కు వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం సిఎం జగన్‌ స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులు తీసుకుని కానుకలు సమర్పించుకున్నారు. విశాఖలో సిఎం జగన్‌ పర్యటన సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/